VIDEO: ఉయ్యాల పాటలతో రామయ్య కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు
ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. భక్తులు మహిళా భక్తి శ్రద్ధతో గోటి తలంబ్రాలు తయారు చేస్తూ, భక్తి గీతాలు కాగా ఉయ్యాల పాటలు పాడుతూ దైవానుగ్రహం పొందుతున్నారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ప్రాంగణంలో కోలాట నృత్యాలు తో పాటూ ఆడి పాడటం, ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక శోభ నింపింది.