VIDEO: పొన్నూరులో న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ

VIDEO: పొన్నూరులో న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ

GNTR: పొన్నూరు బార్ అసోసియేషన్ పిలుపుతో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులకు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో న్యాయవాది పవన్ కుమార్‌పై పోలీసు అధికారి విక్రమసింహ దాడి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యాయవాదుల భద్రతకు హామీ ఇవ్వాలని, బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.