సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి

మేడ్చల్: కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ వన్‌లో రవళి అనే వ్యభిచారినితో ఘర్షణ పడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధు గౌడ్‌పై ఆమె సోదరుడు సోహెల్ తన గ్యాంగ్‌తో కలిసి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.