తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాజమండ్రికి చెందిన హోంగార్డు వీర వెంకట సత్యనాగ మురళీకృష్ణను కేంద్ర ప్రభుత్వ ఉత్తమ పురస్కారం
★జిల్లాలో ఉగాది వేడుకలు.. భారీగా పెరిగిన పూలు, పండ్ల ధరలు
★ నూతన సంవత్సరం సందర్బంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముప్పిడి
★ రాజమండ్రిలో ఉగాది పురస్కార మహోత్సవ కార్యక్రమం.. పాల్గొన్న ఎంపీ పూరందేశ్వరీ