అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

CTR: పలమనేరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్, అటవీ, వైద్య శాఖ అధికారులతో సమావేశమై వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిని సమీక్షించారు. భూమి సమస్యలను వారంలోపు పరిష్కరించి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.