VIDEO: కౌలు రైతు ఆత్మహత్య... సెల్ఫీ వీడియో వైరల్

VIDEO: కౌలు రైతు ఆత్మహత్య... సెల్ఫీ వీడియో వైరల్

KMM: నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో కౌలు రైతు బానోతు వీరన్న తన పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పురుగులమందు తాగుతూ సెల్ఫీ తీసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రూ. 15 లక్షలు అప్పు చేసి పదెకరాల సాగు చేయగా, భారీ వర్షాలతో పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతు తీవ్ర మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.