ముగిసిన వేసవి శిక్షణా శిబిరాలు

ముగిసిన వేసవి శిక్షణా శిబిరాలు

NLG: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు గురువారం ఘనంగా ముగిశాయి. సుమారు 35 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరాల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, జిల్లా క్రీడాధికారి కుంభం నర్సిరెడ్డి హాజరయ్యారు.