'వన్యప్రాణులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

'వన్యప్రాణులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

KDP: పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ అధికారిణి కళావతి అన్నారు. వన్యప్రాణుల దినోత్సవ సందర్భంగా సోమవారం సిద్ధవటం మండలంలోని లంకమల అటవీ ప్రాంతం కపర్దీశ్వర కోనలో ఓ పాఠశాల విద్యార్థులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. రేంజర్ మాట్లాడుతూ.. అడవులను వన్యప్రాణులను అందరూ సంరక్షించాలని ఆమె కోరారు.