'ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత'

'ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత'

BHNG: ఆలేరు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని శారాజిపేట మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ కుమారి పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ 'బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.