MSME పార్క్ ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం, లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఇవాళ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MSME పార్క్ ప్రారంభోత్సవం ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.