రైతన్నా మీకోసం వర్క్ షాప్ -యాక్షన్ ప్లాన్
NTR: 'రైతన్న మీకోసం వర్క్‌షాప్-యాక్షన్ ప్లాన్' కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో 'రైతన్న మీకోసం' వర్క్‌షాప్‌ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. పద్మ పాల్గొని, ముఖ్యమంత్రి సూచనల మేరకు పంచ సూత్రాలను రైతులకు వివరించారు.