ఎమ్మెల్యే వరదను కలిసిన డీసీసీ బ్యాంకు ఛైర్మన్

ఎమ్మెల్యే వరదను కలిసిన డీసీసీ బ్యాంకు ఛైర్మన్

KDP: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని కడప డీసీసీ బ్యాంకు నూతన ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వర రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.