VIDEO: దిల్‌సుఖ్‌ నగర్‌లో ఆర్టీసీ బంద్

VIDEO: దిల్‌సుఖ్‌ నగర్‌లో ఆర్టీసీ బంద్

HYD: ప్రభుత్వ కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ అర్ధరాత్రి నుంచి బందుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దిల్‌సుఖ్ నగర్ వంటి ప్రధాన డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.