ఏడో బెటాలియన్‌లో ఉచిత హెల్త్ క్యాంప్

NZB: డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ లో ఎంఎం మంగళవారం హెల్త్క్యాంప్ నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జనరల్ ఆసుపత్తి, DMHO రాజశ్రీ పర్యవేక్షణలో పీఎం టీబీ ముక్త్ అభియాన్ భాగంగా క్యాంప్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా రెండు రోజులు పాటు బెటాలియన్లో సిబ్బందికి వైద్య పరీక్షలు చేయనున్నారు.