VIDEO: నర్సీపట్నంలో అంగన్వాడీలు మానవహారం
AKP: నర్సీపట్నంలో మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. విజయవాడలో అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుత ర్యాలీకి అరెస్టులు అన్యాయమని నాయకుడు ఈరెల్లి చిరంజీవి అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు.