ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారెడ్డి

WNP: మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మసీదులో ఆయన ముస్లిం పెద్దలకు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని శాంతి వైపు నడిపించిన దివ్య ప్రేమ త్యాగానికి ప్రతిరూపం అయినటువంటి మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎల్లకాలం సన్మార్గంలో నిలపాలని కోరారు.