'అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి'

'అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి'

BHPL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కౌన్సిల్లో నేడు ఆయన మాట్లాడుతూ... తాము పేదలమని, తమకు ఇండ్లు కేటాయించడం లేదని పలుచోట్ల నిరసనలు చేపట్టారని, పారదర్శకంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు.