బీజేపీలో చేరిన పలు పార్టీల నేతలు

బీజేపీలో చేరిన పలు పార్టీల నేతలు

WGL: నల్లబెల్లి మండలం కొండైలు పల్లికి చెందిన పలు పార్టీల నేతలు జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో రానున్నది బీజేపీ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.