'వసతి గృహాలలో అన్ని వసతులు మెరుగు పరచాలి'

'వసతి గృహాలలో అన్ని వసతులు మెరుగు పరచాలి'

BDK: జిల్లా కలెక్టరేట్ ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సూపర్డెంట్ హనుమంతరావు‌కు TMRPS నాయకులు రమేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎస్సీ సంక్షేమ హాస్టల్లో పరిస్థితులు హాస్టల్ వసతి గృహాల్లో శుభ్రం లేకుండా ఉండడం హాస్టల్లో నైట్ వాచ్మెన్లు, విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని శనివారం కోరారు.