'ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

'ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

MBNR: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారం కొడుతూ.. ఆటో డ్రైవర్లు మంగళవారం ఆయనను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఎదుట కాంప్లెక్స్ నిర్మించిన కారణంగా ఆటోలను అక్కడ ఆపనివ్వకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందన్నారు.