మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు

మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు

TG: హైదరాబాద్‌లోని రాయదుర్గం మహాప్రస్థానంలో మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు వీసీ సజ్జనార్, ఎం. రమేష్‌తో పాటు పలువురు హాజరయ్యారు. కాగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.