ఉపాధ్యాయుడు వినూత్న బోధన.. పలువురు ప్రశంశలు

NLR: ఆత్మకూరు మండలం MPPS వెన్నవాడలో 5వ తరగతి విద్యార్థులు "organ systems" అనే రోల్ ప్లే యాక్టివిటీని సృజనాత్మకంగా ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు విజ్ఞానాన్ని ఆటల రూపంలో నేర్చుకోవడం విశేషం. ఈ ప్రేరణాత్మక బోధన వెనుక ఉన్న ఉపాధ్యాయుడు కలిశెట్టి రవీంద్ర కుమార్‌కి హృదయపూర్వక తల్లితండ్రులు గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు