రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

శ్రీ సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది. దీంతో స్థానిక సాయంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక వీఆర్వో యశస్వి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.