సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ భారీ పాదయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.