VIDEO: ఓకే ఈతలో రెండు లేగ దూడల జననం
GDWL: ధరూర్ మండలంలోని నీలహళ్లి గ్రామానికి చెందిన కురువ పెద్ద గోవిందు అనే రైతు ఆవు ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చింది. గతంలో ఎప్పుడు కూడా రెండు దూడలు ఒకే ఈతలో జన్మించడం చూడలేదని రైతుతో పాటు గ్రామస్తులు తెలిపారు. రైతు పెద్ద గోవిందు లేగ దూడలను చూస్తూ వారు ఆనందం వ్యక్తం చేశారు. ఆ రెండు లేగ దూడలు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి.