మరో స్పెషల్ సాంగ్‌లో తమన్నా ?

మరో స్పెషల్ సాంగ్‌లో తమన్నా ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మేకర్స్ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో బన్నీతో కలిసి తమన్నా స్టెప్పులేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.