HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్
✦ లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు
✦ TG: దమ్ముంటే సన్నబియ్యం పథకం ఆపి చూడండి: కిషన్ రెడ్డి
✦ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయమా?: కేటీఆర్
✦ LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం
✦ రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
✦ టీ20: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం