బండకిందపల్లి హైవే వద్ద మృతదేహం లభ్యం

బండకిందపల్లి హైవే వద్ద మృతదేహం లభ్యం

CTR: రొంపిచర్ల మండలం బండకింద పల్లి పంచాయతీ సమీపంలో వేప చెట్టు కింద మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతుడికి 50 ఏళ్లు ఉంటాయని వారు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440900709 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ఎస్సై సుబ్బారెడ్డి కోరారు.