'ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా'

'ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా'

NZB: ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ కవితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ కార్యాలయంలో ఆమె ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరు అయ్యారు.