కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాస్పిటల్ అందించిన, అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు.