VIDEO: సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో ఆందోళన

VIDEO: సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో ఆందోళన

BDK: CPI (ML) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ ఆందోళన నిర్వహించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. కొమరారం, ముకుందాపురం, బొడ్‌లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. తడిచిన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని తెలిపారు.