చల్లటి నీరు ఎక్కువగా తాగుతున్నారా?

చల్లటి నీరు ఎక్కువగా తాగుతున్నారా?

చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా చల్లటి నీరు తాగితే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీంతో ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు. కడుపులో భారంగా అనిపించడం, గ్యాస్ సమస్యలు రావచ్చు. ఎక్కువగా చల్లటి నీరు తాగే అలవాటు దీర్ఘకాలంలో ఆనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.