’కార్మిక పోరాటాలపై నిర్బంధాన్ని ఆపాలి’

’కార్మిక పోరాటాలపై నిర్బంధాన్ని ఆపాలి’

NLG: కార్మిక పోరాటాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధాన్ని ఆపాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరన్నారు. వాడవాడలా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలని, కార్మిక వ్యతిరేక 4 కోడ్‌లను రద్దు చేయాలని ఎండీ సలీం పిలుపునిచ్చారు.