హై సెక్యూరిటీ జోన్‌గా విశాఖ

హై సెక్యూరిటీ జోన్‌గా విశాఖ

AP: విశాఖ ప్రస్తుతం హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా చర్యలను చేపట్టారు. ఈ సదస్సు సందర్భంగా నగర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,200 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. సమ్మిట్ ప్రధాన వేదికలైన ఆంధ్రా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.