విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ AU కళాశాల మైదానంలో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు వేగవంతం చేయండి: కలెక్టర్ హరేంధిర
➦ విశాఖ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ ఎర్రంనాయుడు
➦ పెనుగల్లులో యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం
➦ విశాఖలోని శంకరమఠంలో ఉద్యోగం లేదని యువకుడు ఆత్మహత్య