HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: డీసీసీల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
✦ హోళీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో వైన్స్‌లు బంద్
✦ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు బెయిల్
✦ ఏపీ EAPCET దరఖాస్తుల గడువు పొడిగింపు
✦ సీఎం ఎక్స్అఫీషియో సీఎస్‌గా విజయానంద్
✦ ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం: ట్రంప్
✦ గల్ఫ్ దేశాధినేతలకు మోదీ ఫోన్