పవన్ కళ్యాణ్‌పై అంబటి ట్వీట్
GNTR: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "సేనాని" గానే ఉంటావా ? "రాజు" కాలే నంటావా ? అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు. దీంతో పవన్ అభిమానులు అంబటిపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.