కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కర్ణాటక DY CM డీకే శివకుమార్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ MLA బాలకృష్ణ ఖండించారు. 'డీకేకు తన సొంత బలం, సామర్థ్యాలు ఉన్నాయి. తనకున్న మద్దతును ఢిల్లీలో ప్రదర్శించడం లేదా గొడవలు సృష్టించాల్సిన అవసరం ఆయనకు లేదు. సీఎం విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. సీఎం కోసం డేకే ఏ MLAనూ మద్దతు కోరలేదు' అని పేర్కొన్నారు.