VIDEO: 'అసలైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తాం'

MDK: అసలైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం కోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఇంఛార్జ్ వ్యవసాయ డివిజన్ అధికారి రాజు నారాయణ తెలిపారు. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు.