సోనియా గాంధీతో సమావేశమైన ఎంపీ

సోనియా గాంధీతో సమావేశమైన ఎంపీ

WGL: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు ముగింపు సందర్భంగా ఆమెతో సమావేశమయ్యారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పలు అంశాలపై ఎంపీ సోనియా గాంధీతో చర్చించారు.