అప్పారి వెంకటస్వామి ఆశయాలను సాధించాలి

నల్గొండ: ఉమ్మడి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నిర్మాత అప్పారి వెంకటస్వామి ఆశయాలను సాధించాలని సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్ నాగేశ్వరరావులు అన్నారు. మంగళవారం కోదాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో అప్పారి వెంకటస్వామి వర్ధంతి నిర్వహించి మాట్లాడారు. యుటిఎఫ్ సంఘం బలోపేతానికి జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి.