నేల కొరిగిన పరిశీలించిన కలెక్టర్ నాగరాణి

నేల కొరిగిన పరిశీలించిన కలెక్టర్ నాగరాణి

ELR: గణపవరం మండలం సీ.హెచ్ అగ్రహారంలో మొంథా తూఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను గురువారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టితో కలిసి పరిశీలించారు. తూఫాన్ కారణంగా నేలకొరిగిన వరిపొలాలను పరిశీలించారు. రైతులతో క్షేత్ర స్థాయిలో మాట్లాడారు. ముంపు రైతులను ఆదుకుంటామన్నారు.