కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి: వెంకట్

కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి:  వెంకట్

VKB: హైదరాబాద్‌లోని చెంగిచర్లలో దళిత, గిరిజన, హిందూ మహిళలపై జరిగిన దాడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని BJP జిల్లా అధికార ప్రతినిధి వెంకట్ డిమాండ్ చేశారు. మహిళలపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడి చేసి రెండు రోజులు గడుస్తున్నా నిందితులను ఇంత వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. దాడికి దిగిన వారిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.