'చిన్నారుల ఆరోగ్య రక్షణకు టీకాలు తప్పనిసరి'

'చిన్నారుల ఆరోగ్య రక్షణకు టీకాలు తప్పనిసరి'

KRNL: చిన్నారుల ఆరోగ్య రక్షణకు టీకాలు తప్పనిసరని వ్యాధి నిరోధక జిల్లా అధికారి డాక్టర్ ఉమా తెలిపారు. డాక్టర్స్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె, పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలు వేయడం ప్రాణాంతక వ్యాధుల నివారణకు అవసరమని తెలిపారు.