పాతపట్నంలో ఈనెల 28న మెగా జాబ్ మేళా

పాతపట్నంలో ఈనెల 28న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం: పాతపట్నంలోని ఉన్న స్థానిక మహేంద్ర డిగ్రీ కళాశాలలో ఈనెల 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయని కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీఫార్మసీ చదివిన యువతీ, యువకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.