ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

WGL: ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని 1683 గ్రామ పంచాయతీలకు, 14,776 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 555 పంచాయతీలు, 4952 వార్డులకు నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో దశలో 564 పంచాయతీలు, 4928 వార్డులు; మూడో దశలో 564 పంచాయతీలు, 4896 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ అధికారులు తెలిపారు.