VIDEO: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
ADB: మొదటి, రెండవ ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీలో జోష్ పెరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. బోథ్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు సల్మాన్, సైఫ్, షోయబ్, మజర్, అన్వర్, కైఫ్, జునేద్, అలీం సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.