VIDEO: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
WNP: జిల్లా కేంద్రంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని ఈద్గాలాల్లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగ జరుపుకుంటున్న ముస్లింలకు వారు శుభాకాంక్షలు తెలిపారు.