సర్కారు బడిలో డైనింగ్ హాల్ నిర్మాణం

సర్కారు బడిలో డైనింగ్ హాల్ నిర్మాణం

PDPL: రామగుండం కార్పొరేషన్ PK- రామయ్య కాలనీలోని సర్కారు స్కూల్‌లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం కోసం NTPC-CSR ఆధ్వర్యంలో ఇటీవల డైనింగ్ హాల్ నిర్మించారు. MLA MS రాజ్ ఠాకూర్ ఆదేశాలతో స్కూల్‌లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్ పేర్కొన్నారు. త్వరలోనే MLA చేతుల మీదుగా హాల్ ప్రారంభిస్తారని అన్నారు.