గోల్డ్ మెడల్లో గోల్డ్ ఎంత..? ఇది మీకు తెలుసా..?
HYD: JNTUలో రేపు జరగనున్న స్నాతకోత్సవంలో 53 మంది విద్యార్థులకు 71 బంగారు పథకాలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బంగారం ధరలు పెరిగినప్పటికీ ప్రతి ఏటా ఇస్తున్నట్లుగానే పథకాన్ని 25 గ్రాములతో అందజేయనున్నట్లు రెక్టార్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో 3 గ్రాముల బంగారం, మిగతాది వెండి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.